Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 05-DEC-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                       Daily Promise 05-DEC-2019
  దినచర్య ప్రకాశిక ఉదయము
  డిసెంబరు4
జ్ఞానము ఎక్కడ దొరకును? (యోబు 28:12)
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను. అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. 
(యాకో 1:5,6) నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము (సామె 3:5-7)
ప్రభువగు యెహోవాచిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు;నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను. (యిర్మి 1:6-8)
మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. (యోహా26:23-24)మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరకినవని నమ్మిన పక్షమునమీరు వాటినన్నిటిని పొందుదురు. (మత్త 22:22)
దినచర్యప్రకాశికసాయంకాలముడిసెంబరు4
నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు. (యోబు7:16)
ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పారిపోయి యుందును. (కీర్త 55:6-8) 
పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గు చున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయ వలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయ బడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోర�

Post a Comment

0 Comments