ఒక యవ్వనస్తుడు అతి చిన్న వయసులోనే చీకటిగా పిలబడుతున్న ఆఫ్రికా ఖండం నీ వెలుగు గా మార్చాడు అక్కడున్న ప్రజలు నర మాంసం తినేవారు,
వల దేశానికి ఎవరు వచ్చినా సరే తినేవారు అటువంటి దేశంలోకి ధైర్యం చేసి వేలాడు లోక రక్షకుడైన యేసు గురించి వారికి చెప్పడం కోసం వారిని రక్షణ మార్గములోనికి తీసుకొని రావడానికి ఆ చీకటి ఖండానికి వెళ్ళాడు తరువాత ఆ దేశం మొత్తాన్ని బహు అద్భుతం గా మార్చేశాడు,
అతనికి ఎలా సాధ్యమైంది, సృష్టి నీ పూజించే వారిని ఎలా మార్చాడు
తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో తప్పక చూడండి
0 Comments