Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 04-DEC-2019

 𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 04-DEC-2019

 దినచర్య ప్రకాశిక ఉదయము
నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. (యోహా 17:22) 
ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని.ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచియుండిరి. ... వారు సైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్పస్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. (యెష 6:1-3) యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి బోధించుచు ఈ మాటలు చెప్పెను. (యోహా 12:41) ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. ... చుట్టును తేజోమయముగా కనబడెను. (యెహె 1:26,27)
దయచేసి నీ మహిమను నాకు చూపుమని మోషే అనెను. అందుకు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను. (నిర్గ 33:18-20) ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయకుమారుడే ఆయనను బయలుపరచెను. (యోహా 1:18) అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. (2కొరిం 4:5)
దినచర్యప్రకాశికసాయంకాలమునవంబరు27
నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. (సామె 1:10)
ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను. (ఆది 3:6)జెరహు కుమారుడైన ఆకాను ప్రతి ష్ఠితమైన దాని విషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణ మాయెనా? (యెహో 22:20) 
దుష్కార్యము జరిగించుటకై సమూహముతో చేరకూడదు. (నిర్గ 23:2)
మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు. (రోమా 14:7)
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుట�

Post a Comment

1 Comments