Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 19-NOV-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                   Daily Promise 19-NOV-2019
🙇‍♂🙇‍♂ప్రార్థన🙇🙇‍♂        
నీ యందు విధేయత వలన మాకు కృప సమాధానం అనుగ్రహించిన యేసు నీకే స్తోత్రము.          
1 పేతురు 1:2
🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇    సర్వ శక్తిమంతుడా సర్వ సృష్టి కర్త సర్వాధికారి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తుతి స్తోత్రములు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా లోకములో ఎంత మంది శ్రేష్ట్రలు ఘనులు చూడ లేని మరి యొక శ్రేష్ఠమైన నూతన ఉదయ కాల సమయమును ఇచ్చిన మా మంచి తండ్రి మీకు ఎనలేని లెక్కలేని స్తుతి స్తోత్రములు.దేవా మీ యెడల భయము లేక విధేయత చూపకుండా అజ్ఞానముతో చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నాము తండ్రీ.దేవా మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడువు అని మా కొరతలు తీర్చే వాడివి అని మా ఆకలి తీర్చి అభివృద్ధి పరిచే దేవుడవు అని విశ్వసించి మేము నమ్ముచున్నము తండ్రీ..దేవా మీ దైవజనుడని కరువు కాలములో కరువు తీర్చునట్లుగా ఈ అంత్య కాలము భయంకరమైన దినములలో కరువులో ఉన్న అవసరతలో ఉన్న మీ సేవకులను సంరక్షించి వారి కోదువులన్ని తీర్చి సమృద్ధిని దయ చేయుము తండ్రీ.దేవా ఇదే సమయములో పేదరికములో ఉన్న విశ్వాసుల కుటుంబములను కనికరించుము తండ్రీ.దేవా మీ నామములో       
విశ్వాసముంచి నిన్ను నమ్ముకొనిన విధవరాండ్రు సహోదరిలను కనికరించుము తండ్రీ.దేవా వృధాప్యములో ఉన్న తల్లిదండ్రులను కనికరించుము తండ్రీ.దేవా మా తల్లిదండ్రులు గాని మేము గాని తెలిసో తెలియక చేసిన పాపములే గాని శాపములే గాని మా స్వయంకృపరాధముల వల్ల గాని వాటి ఫలితం మా కుటుంబములపై గాని మా బిడ్డలపై గాని పడకుండా దయతో మమ్మల్ని క్షమించి కాపాడి రక్షించుము తండ్రీ.దేవా ఈ దినము మేము వెళ్లు ప్రతి పనిలో మా మార్గంలో మా ఆరోగ్యంలో నీకృపా కనికరం క్షేమము దయ చేసి మా సరిహద్దులను విశాల పరచి దీవించి ఆశీర్వదించుము దేవా ఈ దినమంతయు మా సమస్త పనులు మీద మీ అధికారమునకు ఒప్పుకోనుచు మీ చిత్తములో ఈ దీన దీవెనలతో మమ్మల్ని దీవించుము అని ఈ నా ప్రార్థన మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము.తండ్రి ఆమెన్,ఆమెన్,ఆమెన్.

Post a Comment

0 Comments