Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 18-NOV-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                   Daily Promise 18-NOV-2019

దీవెన                           

నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైన సోమవరం ఉదయ కాలపు శుభములు.ఈరోజు మీకును మీ కుటుంబములలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితలకు కావలిసిన ఆత్మీయ బలము జ్ఞానం పరిపూర్ణమైన రక్షణ పరిశుధాత్మ సహయం దయచేసి మిమ్మల్ని నిత్య రాజ్య వారసులుగా చేయును గాక. మీ విశ్వాసంను బట్టి ప్రభువు మీ ఈ లోక జీవన విధానంలో ఉన్న మీ ప్రతి అవసరతలు,మానసిక, శారీరక బాధలు, క్షామము ప్రభువైన యేసుక్రీస్తు నామములో తొలగిపోయి మిమ్మల్ని అభివృద్ధి పరుచును గాక. మిమ్మల్ని మీ చేతి పనులను దీవించి మీ సరిహద్దులు విశాల పరిచి మీ కుటుంబములను మీ బిడ్డలను ప్రభు కృపా కనికరంలు మీపై కుమ్మరించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్.

Post a Comment

0 Comments