Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily promise 17-NOV-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                         Daily promise 17-NOV-2019
🙌🙌🙌దీవెన🙌🙌  
🙌🙌🙌🙌🙌🙌🙌
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక శ్రేష్ట్రమైన ఉదయ కాలపు శుభములు.మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితలకు దేవుని కృపా తోడైయుండి మిమ్మల్ని దీవించును గాక. మీ రుణ బాధలు,ఆర్థిక సమస్యలు మీప్రతి అవసరతలు,మానసిక, శారీరక ఆనారోగ్యం సమస్యలు,క్షామము ప్రతి విధమైన ఇరుకులో నుండి ఈ క్షణంమే క్రీస్తు నామములో విడుదల కలుగును గాక.మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ విశ్వాసముతో సఫల పరచి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక.  మిమ్మల్ని మీ చేతి పనులను మీ జీవన విధానంలో ప్రతి పనిలో మీకు ప్రభువు తోడుండి మిమ్మల్ని దీవించి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి సంరక్షించును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
🙌🙌🙌🙌🙌🙌🙌

Post a Comment

0 Comments