𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 29-NOV-2019
🙌🙌🙌దీవెన🙌🙌
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక నూతన దినము ఉదయ కాలపు శుభములు.ఈ రోజు మీ కుటుంబములలో వివాహ వేడుకలు గాని పుట్టిన రోజు వేడుకలు గాని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ మన ప్రభువు కృపా కనికరం క్షేమము తోడైయుండును గాక మీ గర్భ ఫలములను దివించును గాక.గత సవంత్సరము ఏమీ పొందుకోవాలి అని పొందుకొ లేకపోయరో ఈ మరి యొక నూతన సవంత్సరములో ప్రభువు మీకు నూరుంతలుగా మీ జీవితములో అనుగ్రహించును గాక.మీ సంసార జీవితంలోఉన్న ప్రతి సమస్యలో అవసరతలో,మానసిక, శారీరక బాధలు ప్రతి అంధకార దూరత్మ క్రియలు యేసుక్రీస్తు నామములో లయ పరుచును గాక.ఈ ఉదయ కాలము మిమ్మల్ని మీ కుటుంబములలో ఉన్న ప్రతి క్షామము స్థితిలో నుండి సమృద్ధి దయ చేసి మరియు మీ చేతి పనులలోను మీ జీవన విధానంలో దేవుడు మిమ్మల్ని దీవించి మీ కోట్లను ఆశీర్వదించి మీ సరిహద్దులు విశాల పరిచి దీవించును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
0 Comments