🙌నూతన🙌 సోమవారము 11-11-2019
🙌🙌 దీవెన.🙌🙌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక నూతన సోమవారం శ్రేష్ఠమైన ఉదయ కాలపు శుభములు.ఈరోజు మీరు తలపెట్టిన ప్రతి పనులలోను మీ వ్యాపారములోను మీ చేతి పనులలోను మీ ఉద్యోగ బాధ్యతలలోను మీకు అడ్డుగా ఉన్న సమస్యలు ప్రతి అడ్డంకులు ప్రతి అంధకార దూరాత్మ శక్తులను ఈ క్షణమే మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లయ పరుచును గాక ప్రభు కృపా కనికరములు మీకు తోడైయుండును గాక.ఈ రోజు మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు శారీరక బాధలు నుండి విడుదల దయ చేసి మీ జీవితాల్లో నూతన కార్యము జరిగించి ప్రతి ఆనారోగ్య సమస్యలు యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడిగి శుద్ధి చేయును గాక.యేసు నామములో మీ ప్రతి అవసరం తీరును గాక.ఈ దినము మిమ్మల్ని మీ చేతి పనులను మీ జీవన విధానములో ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments