మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభోధయం🙏
ఈరోజు వాక్యము
ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
కీర్తనలు 100:2
🙏✝️✝️✝️✝️ ఆశీర్వాదం ✝️✝️✝️✝️🙏
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక శ్రేష్టమైన నూతన ఉదయ కాలపు శుభములు.
ఈరోజు మీ కుటుంబలలో దేవాతి దేవుడు ఒక నూతన కార్యము జరిగించును గాక మీరు తలపెట్టిన ప్రతి పనిలోను మీ వ్యాపారంలోను మీ చేతి పనులలోను అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకులు అంధకార దూరాత్మ శక్తులను మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లయ పరుచును గాక.
ప్రభు కృపా మీకు తోడైయుండును గాక.
మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి శారీరక మానసిక బాధలు,
ప్రతి ఆనారోగ్య సమస్యలు యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా చేయును గాక.మీ ప్రతి అవసరం యేసు నామములో తీరును గాక.
ఈ దినము మిమ్మల్ని మీ చేతి పనులను మీ జీవన విధానములో మీరు చేయు ప్రతి పనిలో ప్రభు కృపా మీకు తోడుగా ఉండి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక.
ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments