🙏🙏🙏దీవెన🙏🙏🙏
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక శ్రేష్ట్రమైన నూతన దినము ఉదయ కాలపు శుభములు.
ఈరోజు మీకుటుంబ జీవితాల్లో గాని మీవ్యక్తి గత జీవితంలో గాని మీరు ఎటువంటి శ్రమలో, సమస్యలో, బంధిచబడి, శోధింపబడుతున్నారో ప్రతి అడ్డంకులు సమస్యలు ఈక్షణమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో తొలగిపోయి విడుదల పొందుదురు గాక. మీకు నిత్యము ప్రభు కృపా కనికరం తోడైయుండి మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు, మానసిక శారీరక బాధలు, ప్రతి ఆనారోగ్య సమస్యలు క్రీస్తు రక్తంలో ప్రొక్షించి శుద్ధి చేసి మీ జీవితంలో నూతన కార్యము చేయును గాక. ఈరోజు మీరు చేయు మీ చేతి పనులలోను మీ జీవన విధానంలో ప్రతి పనిలో మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు కృపా కనికరం తోడుగా ఉండి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక.
ఆమెన్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments