Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

గీతం గీతం జయ జయ గీతం | EASTER SONG | GEETHAM GEETHAM | TELUGU CHRISTIAN LYRICS | GEETHAM GEETHAM LYRICS IN TELUGU

గీతం గీతం జయ జయ గీతం



గీతం గీతం జయ జయ గీతం

చేయి తట్టి పాడెదము (2)

యేసు రాజు లేచెను హల్లెలూయ

జయ మార్భటించెదము (2)       || గీతం||


చూడు సమాధిని మూసినరాయి

దొరలింపబడెను

అందు వేసిన ముద్ర కావలి నిల్చెను

దైవ సుతుని ముందు           || గీతం||


వలదు వలదు యేడువవలదు

వెళ్ళుడి గలిలయకు

తాను చెప్పిన విధమున తిరిగి లేచెను

పరుగిడి ప్రకటించుడి          || గీతం||


అన్న కయప వారల సభయు

అదరుచు పరుగిడిరి

ఇంక దూత గణముల ధ్వనిని వినుచు

వణకుచు భయపడిరి             || గీతం||


గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి

జయ వీరుడు రాగా

మీ మేళతాళ వాద్యముల్ బూర

లెత్తి ధ్వనించుడి          || గీతం||


FOR FULL VIDEO CLICK HERE 



Post a Comment

0 Comments