Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

ప్రార్థన జరుగుతుండగా నిన్న RSS గుండాలు మతోన్మాదులు పాస్టర్ గారిని కొట్టి పరిశుద్ధ గ్రంధం అయినా బైబిల్ ను కాల్చివేసారు

పాస్టర్ పర్వతం సంజయ్ (జకరయ్య) గ్రామం, మండలం,

చారకొండ జిల్లా, నాగర్ కర్నూల్. లో ప్రార్థన

జరుగుతుండగా నిన్న RSS గుండాలు

మతోన్మాదులు పాస్టర్ గారిని కొట్టి పరిశుద్ధ గ్రంధం

అయినా బైబిల్ ను కాల్చివేసిన దుండగులపై పోలీసులకు

ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పోలీసు వారు

Crime No.:11/2021 u/ s 295,295-A, 323,34,427,

448,504-IPS, 3 (2) (Va) -SC ST POA ACT 2015

at PS/ District: Charakonda/ Nagar

kurnool on Dt: 01/02/2021 ఫైల్ చేసిన తెలంగాణ పోలీసు

వారికి ధన్యవాదాలు తెలుపుతూ, సంఘటన జరిగిన

వెంటనే స్పందించిన క్రిస్టియన్ నాయకులు బెజవాడ

రవి కుమార్ గారికి క్రైస్తవ నాయకులకు ధన్యవాదాలు

ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా తగిన

చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వన్నీ

కోరుతూ ... పాస్టర్ గారి కుటుంబం (ఎస్తేరు,

పెద్ద బాబు సుధాభి, చిన్న బాబు చరణ్) కొరకు

ప్రార్ధన చేయగలరు. 

click here- 

https://youtu.be/Xx66GzXP03M\

https://youtu.be/G2yAIBABPhA

Post a Comment

0 Comments